సీఎంగా తొలి సంత‌కం దానిపైనే: జ‌గ‌న్‌

247241చూసినవారు
సీఎంగా తొలి సంత‌కం దానిపైనే: జ‌గ‌న్‌
తిరుప‌తి జిల్లా నాయుడుపేట ప‌ట్ట‌ణంలో వైసీపీ నిర్వ‌హిస్తోన్న 'మేమంతా సిద్ధం' స‌భలో సీఎం జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించి.. తాను సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను పునరుద్ధ‌రిస్తాన‌ని వెల్ల‌డించారు. సీఎంగా మ‌రోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించే ఫైల్ మీదనే తొలి సంత‌కం చేస్తాన‌ని తెలిపారు.

సంబంధిత పోస్ట్