రాజధాని కోసం.. రూ.3,535 కోట్ల తొలి విడత రుణం విడుదల

53చూసినవారు
రాజధాని కోసం.. రూ.3,535 కోట్ల తొలి విడత రుణం విడుదల
AP: రాజధాని అమరావతి నిర్మాణం కోసం తొలి విడత రుణం కింద ప్రపంచ బ్యాంకు రూ.3,535 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. త్వరలో ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంకు(ఏడీబీ) నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు, ADB రూ.6,700 కోట్లు కలిపి మొత్తం రూ.13,600 కోట్లు అప్పుగా ఇవ్వనున్నాయి. మరో రూ.1,400 కోట్లను కేంద్రం ప్రత్యేక సాయంగా అందిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్