అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముందు రోడ్డుపై చేపలు

1068చూసినవారు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముందు రోడ్డుపై చేపలు
రోడ్డుపై వలలతో చేపల వేటకు దిగారు జనాలు.. దొరికిన వారికి దొరికినన్ని అన్నట్లుగా ముందుకు వెళుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి గుడి మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. రోడ్డుపై వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకురావ‌డంతో వలలు, చీరలతో రోడ్లపైనే చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు.

సంబంధిత పోస్ట్