హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంతాల్లో ఆహారం పంపిణీ (Video)

72చూసినవారు
వరదలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు ఇండియన్ నేవల్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫ్లడ్ రిలీఫ్ టీమ్, విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ డైవింగ్ బృందాలు హెలికాప్టర్ సేవలందిస్తున్నాయి. ఆహారం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు హెలికాప్టర్ నుంచి ఆహార పొట్లాలు, తాగునీరు, శక్తినిచ్చే పానీయాలు, బిస్కెట్లు అందజేశాయి.

సంబంధిత పోస్ట్