పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి అనిల్ క్లారిటీ!

71చూసినవారు
పార్టీ మార్పు వార్తలపై మాజీ మంత్రి అనిల్ క్లారిటీ!
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ మార్పు వార్తలపై స్పందించారు. ఆ వార్తలన్ని అవాస్తమని కొట్టిపారేశారు. నాది వైసీపీ కాదు. నాది జగన్ పార్టీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ ఎలా ఉంటే అలా ఉంటానని స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల వల్ల రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉన్నానని వెల్లడించారు. ఒకవేళ రాజకీయాలకు దూరం కావాల్సి వస్తే ఏ పార్టీ వైపు కూడా వెళ్లనన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్