ఏపీలో ఉచిత ఇసుక విధానం.. కీలక పరిణామం

70చూసినవారు
ఏపీలో ఉచిత ఇసుక విధానం.. కీలక పరిణామం
ఏపీలోని రీచ్‌లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టర్లుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమా ఇన్‌ఫ్రా సంస్థలు ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఇవాళ, రేపట్లో ఉచిత ఇసుక విధానంపై ఉత్తర్వులకు ప్రభుత్వం సిద్దమైంది. ఇసుక విక్రయాలపై పూర్తి అధికారం జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అప్పగించనున్నారు. సీనరేజ్ ఛార్జి టన్నుకు రూ.88, రవాణా ఖర్చు, జీఎస్టీ 18 శాతం ధరలను కలెక్టర్లు ఖరారు చేస్తారు.

సంబంధిత పోస్ట్