మహిళలకు బిగ్ అలర్ట్.. మార్చి 31 లాస్ట్ డేట్!

71చూసినవారు
మహిళలకు బిగ్ అలర్ట్.. మార్చి 31 లాస్ట్ డేట్!
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 'మహిళా సమ్మాన్ సేవింగ్స్' పథకాన్ని కేంద్రం 2023లో ప్రారంభించింది. ఇందులో చేరడానికి 2025 మార్చి 31 లాస్ట్ డేట్. ఈ పథకం కింద కనిష్టంగా రూ.1,000, గరిష్టంగా రూ.2 లక్షలు సేవింగ్స్ చేసుకోవచ్చు. మెచ్చూరిటీ సమయంలో అసలు, వడ్డీ కలిపి తీసుకోవచ్చు. బ్యాంకుల్లో ఇచ్చే వడ్డీ రేట్ల కంటే ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీని ప్రభుత్వం మహిళలకు అందించనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్