డబ్బుల కోసం తాతను చంపిన మనవడు

82చూసినవారు
డబ్బుల కోసం తాతను చంపిన మనవడు
AP: డబ్బుల కోసం తాతను హత్య చేసిన ఘటన కడప జిల్లాలో జరిగింది. శెట్టివారిపల్లికి చెందిన వీరారెడ్డికి మనవడు ఉన్నాడు. అయితే ఆ మనవడు అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి తాత వీరారెడ్డి దగ్గర మనవడు కొంతకాలంగా డబ్బులు అడుగుతున్నాడు. అయితే వీరారెడ్డి డబ్బులు ఇవ్వలేదు. ఈ క్రమంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. మనవడు దాడి చేయడంతో వీరారెడ్డి మరణించారు. కొడుకు రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్