గుంటూరులో బాడీబిల్డింగ్, కెటిల్ బెల్ పోటీలు

59చూసినవారు
స్టేట్ లెవల్ కెటిల్ బెల్, జోనల్ లెవల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఆదివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్ళా మాధవీ, ప్రముఖ వైద్యులు రాఘవశర్మ, తారకనాథ్ అతిథులుగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దైనందిక జీవితంలో వ్యాయామం తప్పనిసరిగా పాటిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని గుర్తుచేశారు. గుంటూరు నగరంలో ఈ పోటీలు శుభపరిణామం అని కొనియాడారు.

ట్యాగ్స్ :