ఇదే మన పొన్నూరు... ట్రాఫిక్ నియంత్రణ చేయని అధికార యంత్రాంగం.

73చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలొ ట్రాఫిక్ సమస్య రోజురోజుకి జటిలమవుతుంది. శనివారం భారీ వాహనాలు కేకే రోడ్డు - ఎస్పీ పి రోడ్డు కూడలి వద్ద భారీ వాహనాలు నిలుపుదల చేసి ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలగ చేస్తున్నారు. ఈ మార్గంలో నడిచే పాదాచారలు, వాహనదారులు పట్టించుకోని అధికారులపై తీవ్ర ఆరోపణలు కుప్పిస్తున్నారు. అంతా "మామూలే" అని పట్టించుకోని అధికారే లేడు అని బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్