బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

68చూసినవారు
బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
బీసీ సంక్షేమ శాఖపై ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తాడికొండ మండలం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమానికి సంబంధించి పలు విషయాలను ఆ శాఖ మంత్రి సవిత ఇతర ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న రూ. 110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్