తెనాలి మాజీ కౌన్సిలర్ పై ప్రత్యర్థులు దాడి

59చూసినవారు
తెనాలి పట్టణంలోని 16వ వార్డు ముత్యంశెట్టి పాలెం మాజీ కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై 17వ వార్డులోని ఓ వర్గానికి చెందిన అబ్దుల్లా దాడి చేసినట్లు మంగళవారం స్థానికులు తెలిపారు. ఈ దాడిలో కాళిదాసు సత్యంకు తీవ్రగాయాలు కాగా స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ జరిగి దాడికి పాల్పడినట్లు వివరించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్