అద్దంకి: బాలయ్య కటౌట్ కి మద్యంతో అభిషేకం

77చూసినవారు
బాపట్ల జిల్లా, అద్దంకి పట్టణంలో హీరో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం రిలీజ్ సందర్భంగా ఆదివారం ఆయన అభిమానులు చేసిన సందడి అంతాఇంతా కాదు. అద్దంకి పట్టణంలోని వి ఎన్ ఎస్ థియేటర్ వద్ద హీరో బాలయ్య  కటౌట్ కు ఆయన అభిమాని ఒకరు మ్యాన్సన్ హౌస్ మద్యం బాటిల్ తో అభిషేకం చేశారు. దీంతో బాలయ్య అభిమానులు ఉత్సహాన్ని చూసి అక్కడున్న వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్