బల్లికురవ: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

74చూసినవారు
బల్లికురవ: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బల్లికురవ మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఈనెల 21న అద్దంకిలో గుండ్లకమ్మ వంతెన సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై అద్దంకి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే అతను సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్