సంతమాగులూరు: ఘనంగా ఉరుసు ఊరేగింపు

56చూసినవారు
సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఉన్న శ్రీ హజరత్ కాలే మస్తాన్‌షా వలియా, మీరావాలి ఉరుసు మహోత్సవాలు శనివారంతో ముగిసాయి. ముగింపు సందర్భంగా ఉదయం గంధం ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలోని పురవీధులలో గంధాన్ని తీసుకువెళ్లగా, భక్తులు చక్కెరను చదివింపులు చేసి ప్రసాదంగా స్వీకరించారు.

సంబంధిత పోస్ట్