బాపట్ల; జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ లు ఇస్తాం

83చూసినవారు
రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తామని బాపట్ల ఇన్ చార్జ్ మంత్రి, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళవారం బాపట్లలో ఆయన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు గృహ నిర్మాణాలు కూడా చేపట్టి ఇస్తామని ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్