కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషిని కలిసిన బాపట్ల ఎంపీ

59చూసినవారు
కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషిని కలిసిన బాపట్ల ఎంపీ
కేంద్ర మంత్రి ప్రహ్లద జోషిని న్యూఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలో పీఎం సూర్య ఘర్ బిజిలి యోజన పథకం అమలు గురించి ఇరువురు చర్చించారు. ఎంపీ తెన్నేటి వినతిని కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు బాపట్ల ఎంపీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్