కరణం వెంకటేష్ కి బాపట్ల జిల్లా వైసీపీ పగ్గాలు..?

79చూసినవారు
కరణం వెంకటేష్ కి బాపట్ల జిల్లా వైసీపీ పగ్గాలు..?
బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కరణం వెంకటేష్ పేరును పార్టీ అధినేత జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షునిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని శుక్రవారం నియమించిన జగన్.. అదే వూపులో వెంకటేష్ కు బాపట్ల జిల్లా పగ్గాలు ఇవ్వాలని సంకల్పించినా ఆయన కొద్ది సమయం కోరినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మొన్నటి ఎన్నికల్లో వెంకటేష్ చీరాలలో ఓడిపోయారు.

సంబంధిత పోస్ట్