బాపట్ల: కొట్రా వారి వీధిలో కోతుల బీభత్సం

80చూసినవారు
బాపట్ల పట్టణంలోని కొట్రా వారి వీధిలో బుధవారం కోతుల బీభత్సం సృష్టించాయి. కొట్రా వారి వీధిలోదారిన పోతున్న మీరాబీ అనే మహిళపై పదుల సంఖ్యలో కోతుల దాడి చేసి గాయపరిచాయి. ఉదయం కోతుల గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలనుభయభ్రాంతులకు గురిచేశాయి. గాయపడినమీరాభిని బాపట్ల ఏరియా వైద్యాశాలకి తరలించి చికిత్స చేస్తున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలి.

సంబంధిత పోస్ట్