కన్యకాపరమేశ్వరి ఆలయంలో బాపట్ల ఎంపీ ప్రత్యేక పూజలు

54చూసినవారు
కన్యకాపరమేశ్వరి ఆలయంలో బాపట్ల ఎంపీ ప్రత్యేక పూజలు
బాపట్ల ఎంపీ టి.కృష్ణప్రసాద్ బాపట్ల పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శనివారం దసరా సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి సతీమణి శిరీష, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. అమ్మ వారి అశీస్సులు బాపట్ల జిల్లా ప్రజలపైఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్