కర్లపాలెం మండల కేంద్రం కర్లపాలెం కూరగాయల మార్కెట్ ఆవరణంలో బుధవారం తెల్లవారుజామున నెహ్రూ యువ సంస్థ ఆధ్వర్యంలో మైభారత్ స్వచ్ఛత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మైభారత్ స్వచ్ఛత కార్యక్రమం మొదలుపెట్టి సంవత్సరమైన సందర్భంగా పలు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గో గ్రీన్ - గో క్లీన్ అనే నినాదంతో ప్రజలకు అవగాహన చేశారు.