కర్లపాలెం: బ్రాహ్మణ స్మశానంలోకి మురుగునీరు

50చూసినవారు
కర్లపాలెం మండలంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితికి ఎదురుగా ఉన్న విశ్వబ్రాహ్మణ స్మశానం కొంతకాలంగా అక్రమలకు గురవుతుందని విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు జిడుగు బాల కోటేశ్వరరావు శుక్రవారం ఆరోపించారు. దీంతో పాటు పక్కనే ఉన్న చికెన్ షాప్ నుండి వ్యర్ధాలతో ఉన్న మురుగు నీరు స్మశానంలోకి ప్రవహిస్తుందన్నారు. స్మశానంలోని వ్యర్థ మురుగునీరు, స్మశాన ఆక్రమణకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్