ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ తెన్నేటి

58చూసినవారు
ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ తెన్నేటి
బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఎంపీ నిధులతో నిర్మించిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తో పాటు జిల్లా కలెక్టర్ వెంకట మురళి, సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్, కార్యాలయ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్