Mar 19, 2025, 03:03 IST/కరీంనగర్
కరీంనగర్
కాంగ్రెస్ నాయకుల సంబరాలు
Mar 19, 2025, 03:03 IST
బీసీలకు రిజర్వేషన్ పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు నిర్వహించారు. విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు శాసనసభఆమోదం తెలపడంతో కరీంనగర్లోని ఇందిరాచౌక్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.