అక్రమ బాణాసంచా తయారీ కేంద్రం పై పోలీసుల దాడులు

67చూసినవారు
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రం పై పోలీసుల దాడులు
చేబ్రోలు మండలం గరువుపాలెం గ్రామంలో బూరుగ సైదా, ముప్పవరపు సంజయ్ సారధి ఇంటిలో అక్రమంగా దీపావళి టపాసులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో పొన్నూరు సర్కిల్ సీఐ కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై వెంకటకృష్ణ ఇంటిపై దాడి చేసితనిఖీ చేయగా ఇరువురు పేలుడు పదార్ధాలతో నేల టపాసులు తయారు చేయుచుండగా ఒకరిని అదుపులోకి తీసుకొనుగా మరొకరు పారిపోయాడు. వారిపై కేసు నమోదు చేశారు. పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్