జగన్ చీకటిపాలన రహస్యాలన్నీ త్వరలోనే ప్రజలముందుకు: ఎమ్మెల్యే

77చూసినవారు
జగన్ చీకటిపాలన రహస్యాలన్నీ త్వరలోనే ప్రజలముందుకు: ఎమ్మెల్యే
రాష్ట్రంలో అయిదేళ్ల జగన్ అరాచక, చీకటపాలన రహస్యాలన్నీ త్వరలోనే ప్రజల ముందుకు రాబోతున్నాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. యడ్లపాడు మండలం మైదవోలులో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 5ఏళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన జీవోలు ప్రజలకు చిక్కకుండా దాచిపెట్టుకున్నారన్నారు. జగన్ ఇంతకాలం గోప్యంగా దాచిపెట్టిన ప్రతి ఉత్తర్వు జనం ముందు పెట్టబోతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్