కనపర్రు లో అంబేద్కర్ జయంతి వేడుకలు

84చూసినవారు
కనపర్రు లో అంబేద్కర్ జయంతి వేడుకలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం నాదెండ్ల మండలం కనపర్రు గ్రామ సచివాలయములో జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ పెరుమాళ్ళపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్