కస్తూర్బా పాఠశాలలో అవగాహన కార్యక్రమం

277చూసినవారు
కస్తూర్బా పాఠశాలలో అవగాహన కార్యక్రమం
చిలకలూరిపేట రూరల్ పరిధిలోని పోతవరం గ్రామంలోని ఉన్న కస్తూరిబా పాఠశాలలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు అడపా అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బొడ్డ పాటి దాసు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు విషయాలపై మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్