సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
By K. Gopi 77చూసినవారుచిలకలూరిపేట నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గురువారం అందజేశారు. యడ్లపాడుకి చెందిన సోమరాజు సుబ్రహ్మణ్యంకు రూ. 1, 00, 000, జగ్గాపురం గ్రామానికి చెందిన కారసాల బ్లెస్సీకు రూ. 2, 20, 000, నాదెండ్ల కొరివి రాజమ్మకు రూ. 2, 17, 200, తుబాడు గ్రామానికి చెందిన షేక్ ముబీనా కుమార్తెకు రూ. 1, 20, 000 అందజేశారు.