చిలకలూరిపేట: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలి
చిలకలూరిపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యల సాధనకు ఐక్యంగా పోరాడాలని సీపీఐ ఇన్ చార్జ్ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, చిలకలూరిపేట శాఖ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా బాబురావు మాట్లాడారు.