పెగడపల్లి: కార్యకర్తలే పార్టీకి బలం అంటున్న ప్రభుత్వ విప్

67చూసినవారు
పెగడపల్లి: కార్యకర్తలే పార్టీకి బలం అంటున్న ప్రభుత్వ విప్
పెగడపల్లి మండలం మద్దులపల్లె గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ సూరకంటి సత్తిరెడ్డి నూతన గృహాప్రవేశ కార్యక్రమం బుధవారం జరిగింది. ఇతర పర్యటనల నేపథ్యంలో గృహ ప్రవేశానికి హాజరు కాకపోవడంతో గురువారం సత్తిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్