కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు తీర్మానం

78చూసినవారు
కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు తీర్మానం
AP: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు గురువారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభలో మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్‌ ఫరూఖ్‌ దీన్ని ప్రవేశపెట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్‌ ఉంది. భాషా ప్రాతిపదికన మొదట ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్