దారుణం.. యువకుడిని హత్య చేసిన దుండగులు

54చూసినవారు
దారుణం.. యువకుడిని హత్య చేసిన దుండగులు
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని సంతోష్ నగర్‌లో మోహీద్ అనే యువకుడిని గురువారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి చంపి, అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్