విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదు: పవన్‌

85చూసినవారు
AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ఓ వైపు రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతుండగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో పైవేటీకరణ చేయబోమని స్పష్టం చేశారు. ఇదే విషయమై తాను కేంద్రమంత్రి అమిత్‌షాను కూడా కలిశానని, ప్రైవేటీకరణ చేయవద్దని కోరానని పవన్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్