చీరాలలో పాపాయిపాలెం గ్రామస్తుల ఆందోళన

52చూసినవారు
తమ గ్రామానికి చెందిన పులి శ్రీనివాసరావుది హత్య కాగా ఈ కేసును పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు, పాపాయిపాలెం గ్రామస్తులు శనివారం చీరాలలో ఆందోళనకు దిగారు. ట్రాక్టర్లలో తరలివచ్చిన వారంతా ముందుగా మూల్యం సింగ్ యాదవ్ విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి ఊరేగింపుగా క్లాక్ టవర్ సెంటర్ చేరుకొని అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఎస్పీ వచ్చి తమ అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్