Dec 01, 2024, 08:12 IST/రామగుండం
రామగుండం
రామగుండం: నవంబర్ నెలలో 99శాతం బొగ్గు ఉత్పత్తి
Dec 01, 2024, 08:12 IST
నవంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం- 3 ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు ఆదివారం తెలియజేశారు. ఆర్జీ-3 ఏరియాకు నిర్దేశించిన 5. 68 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 5. 62 లక్షల టన్నులు 99శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు నిర్దేశించిన 43. 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి లక్ష్యానికి గాను, 40. 25 లక్షల క్యూబిక్ మీటర్లతో 93శాతం వెలికి తీయడం జరిగిందని, 6. 44 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందన్నారు.