నవంబర్ నెలలో 99శాతం బొగ్గు ఉత్పత్తి

58చూసినవారు
నవంబర్ నెలలో 99శాతం బొగ్గు ఉత్పత్తి
నవంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను రామగుండం- 3 ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు ఆదివారం తెలియజేశారు. ఆర్జీ-3 ఏరియాకు నిర్దేశించిన 5. 68 లక్షల టన్నుల లక్ష్యానికిగాను, 5. 62 లక్షల టన్నులు 99శాతం బొగ్గు ఉత్పత్తితోపాటు నిర్దేశించిన 43. 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి లక్ష్యానికిగాను, 40. 25 లక్షల క్యూబిక్ మీటర్లతో 93శాతం వెలికి తీయడం జరిగిందని, 6. 44 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్