రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఆదివారం ఇటుక ట్రాక్టర్ గీత కార్మికుడి ఢీకొట్టగా కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలకు వెళ్తే పోతుగల్ గ్రామానికి చెందిన చేపూరి కైలాసం గౌడ్ (60) తన ద్విచక్ర వాహనంపై ఈదులలకు వెళుతున్న క్రమంలో ప్రమాదశాత్తు ఇటుక ట్రాక్టర్ ఢీకొట్టగా కైలాసం అక్కడికక్కడే మృతి చెందాడు.