గుంటూరు: ఏఈ, ఎస్ఈలను సస్పెండ్ చేసిన కమిషనర్ శ్రీనివాసులు

51చూసినవారు
అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యం వహించిన ఏఈ నాగవేణిని, బొంతపాడు శానిటరీ ఇన్ స్పెక్టర్ బోడెయ్యను జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం సస్పెండ్ చేశారు. కేవీపీ కాలనీ, అంకిరెడ్డిపాలెం, చౌడవరం, బొంతపాడు ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అధికారులు విధుల్లో అలసత్వంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్