గుంటూరు: సీనియారిటీ జాబితా విడుదల

72చూసినవారు
గుంటూరు: సీనియారిటీ జాబితా విడుదల
వైద్య విధాన పరిషత్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఫార్మసీ అధికారుల సీనియారిటీ జాబితాను విడుదల చేస్తూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య డైరెక్టర్ సుచిత్ర బుధవారం ఆదేశాలిచ్చారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పని చేస్తున్న 31 మంది వివరాలు ఈ జాబితాలో చేర్చారు. దీనిపై అభ్యంతరాలుంటే 29 లోపు తెలియజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్