గుంటూరు తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఖాయం - విక్టర్

566చూసినవారు
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఖాయం - విక్టర్
గుంటూరు తూర్పు నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిని షేక్ నూరి ఫాతిమా గెలుపు ద్వారా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వైఎస్ఆర్సిపి యువజన నాయకులు దాసరపల్లి విక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ముస్తఫా గత ఐదేళ్లలో తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పనులు చేయించారని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా తూర్పు నియోజకవర్గం నిలిచిందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్