ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు.. కూటమి ప్రభుత్వ లక్ష్యం: పవన్‌ (వీడియో)

58చూసినవారు
ప్రజారోగ్య పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం రాత్రి పవన్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నీటి సరఫరాకు సంబంధించి ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత సమయంలో మార్చడం, ఇతర ప్రమాణాలను పాటించడంలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్