డ్రైనేజీ వ్యవస్థని పునరుద్ధరించాలి: మాల్యాద్రి

60చూసినవారు
డ్రైనేజీ వ్యవస్థని పునరుద్ధరించాలి: మాల్యాద్రి
విజయవాడ వరదలను చూసైన గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు మేల్కోవాలని సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి మాల్యాద్రి హితవు పలికారు. కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్ లో శనివారం మాల్యాద్రి మాట్లాడారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయని, అధికారులు స్పందించి గుంటూరు మరో విజయవాడ కాకముందే సమస్యని పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్