దాచేపల్లి: కుక్కల బెడదతో చిన్నారులు కుదేలు

71చూసినవారు
దాచేపల్లి: కుక్కల బెడదతో చిన్నారులు కుదేలు
దాచేపల్లి నగరపంచాయతి కార్యాలయం నందు మరియు స్థానిక 5, 6 వార్డులలో కుక్కల బెడదతో బుధవారం చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనునిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులుకు, అ ప్రాంతములో తిరిగే ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. కావున మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్