దాచేపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన గుత్తి వెంకట్రావు

64చూసినవారు
దాచేపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన గుత్తి వెంకట్రావు
దాచేపల్లి సీఐగా గుత్తి వెంకట్రావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది సహకారంతో దాచేపల్లి సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జల ప్రవాహంలో రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తడిచేతులతో కరెంటు స్తంభాలు, వైర్లు ముట్టుకోవద్దన్నారు.

సంబంధిత పోస్ట్