పిడుగురాళ్లలో వర్షం..

55చూసినవారు
పిడుగురాళ్లలో వర్షం..
పిడుగురాళ్ల పట్టణంలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షం కురుస్తుంది. బుధవారం కూడా మధ్యాహ్న సమయంలో ఓ గంట పాటు వర్షం కురిసింది. అయితే రైతుల మాత్రం ఈ వర్షం వల్ల నష్టం ఏర్పడుతుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్