గురజాలలో టీడీపీ నేతల వసూళ్లు: వైసీపీ

53చూసినవారు
గురజాలలో తోపుడు బండ్ల నుంచి టీడీపీ నేతలు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని వైసీపీ శుక్రవారం ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ అధికారక సోషల్ మీడియాలో ఉప్పు బ్రహ్మం అనే వ్యక్తి మాట్లాడిన వీడియో పోస్ట్ చేసింది. ‘గురజాలలో ఫుట్ పాత్ పై వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారిని నెలకి రూ. 10 వేలు కమీషన్ ఇవ్వాలంటూ వేధింపులు. మరీ ఇంత నీచమా చంద్రబాబు నాయుడు.? ' అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్