మాచెర్ల: పిన్నెల్లి తుది విచారణ సోమవారానికి వాయిదా
ఏపీ హైకోర్టులో వైసీపీ నేత పిన్నెల్లి ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నమోదైన కేసులో, గతంలో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. షరతుల నుంచి మినహాయింపు కోరుతూ అందించిన పిటిషన్పై తుది విచారణ సోమవారానికి వాయిదా వేయబడింది.