గోదావరిఖనిలో మహిళా మణులకు ముగ్గుల పోటీలు

57చూసినవారు
గోదావరిఖనిలో మహిళా మణులకు ముగ్గుల పోటీలు
రామగుండం నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోటీలలో గెలిచిన మహిళలకు ప్రథమ బహుమతిగా రూ. 2 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.1500, తృతీయ బహుమతిగా రూ.1000 అందజేశారు. అలాగే పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్