పల్నాడు తిరుపతిలో ఉత్తర ద్వార దర్శనం

61చూసినవారు
పల్నాడు తిరుపతిలో ఉత్తర ద్వార దర్శనం
రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామములో పల్నాడు తిరుపతి గా పేరు గాంచిన నేతి వెంకన్న స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా శుక్రవారం స్వామి వారిని ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఈ. ఓ సురేష్ మాట్లాడుతూ అర్చకులు ప్రాతః కాలమున స్వామి వారికీ సుప్రభాత సేవ మరియు సహస్రనామ అర్చన చేసి స్వామి వారిని ప్రత్యేక అలంకరణ చేయటం జరింగిందన్నారు. భక్తులు తెల్లవారుజామున నుండి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్